Jubilee Hills By Election. The election notification for the Jubilee Hills by-election has been received. Nominations are being accepted from today. A large-scale meeting of BRS activists was held today. BRS candidate Maganti Sunitha participated in this program. She shed tears thinking of her husband Gopinath.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ రోజు బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పాల్గొన్నారు. భర్త గోపినాథ్ ను తలచుకుని కన్నీరు పెట్టుకున్నారు.
#jubileehillsbyelection
#naveenyadav
#magantisunitha